“అరవింద సమేత” లో త్రివిక్రం పంచులు కనపడవా!!!

Share Us

“అరవింద సమేత”

త్రివిక్రం దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ నటించిన చిత్రం అరవిందసమేత. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే దుమ్ము రేపుతుంది. (bommapadindi) కాగా ట్రైలర్ లో ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం చెప్పించిన డైలాగులు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.  ఫ్యాక్షనిజం గురించి, మాట విలువల గురించి గురూజి రాసిన డైలాగులు మోత మోగుతున్న, అవి కొందరికి త్రివిక్రం రాసిన మాటలుగానే కనిపిస్తున్నాయి.  త్రివిక్రం మాటల కంటే ఆయన రాసిన పంచ్ డైలాగులే ఇష్టపడే వారే ఎక్కువ. త్రివిక్రం గత కొన్ని సినిమాల నుండి త్రివిక్రం పంచుల వరద మాత్రం తగ్గిందని చాలా మంది అభిప్రాయం.
మరి ట్రైలర్ లో గురుజీ మార్క్ ఎలా ఉన్నా, సినిమలో మాత్రం త్రివిక్రం మార్క్ డైలాగులు కనిపించక పోతే అటు ఎన్.టి.ఆర్. అభిమానులు, ఇటు త్రివిక్రం అభిమానులు నిరాశ పడటం ఖాయం. కాగా ఈ చిత్రానికి సంబందించిన అరవిందసమేత మేకింగ్ విడియో ఇప్పుడు సోషల్ మీడి యాలో హల్చల్ చేస్తుంది.
Aravindha sametha Making Video Click Here

Share Us

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares