ఈ పాట Jr.NTR కెరీర్ లో బెస్ట్ అవ్వనుందా… Peniviti Lyrical Song!!!

పెనివిటి ఆడియో సాంగ్

త్రివిక్రం దర్శకత్వంలో జూ||ఎన్ టి ఆర్ నటిస్తున్న చిత్రం  అరవిందసమేత. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. టీజర్ ఇప్పటికే రికార్డ్స్ సృష్టించింది. కాగా ఈ రోజు రిలీజ్ చేసిన పెనివిటి ఆడియో సాంగ్ జూ||ఎన్ టి ఆర్ కేరీర్లో బెస్ట్ సాంగ్ గా నిలిచిపోతుంది. ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ మ్యుజిక్ అందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *