కేరళ వరద భాదితులకు తెలుగు పరిశ్రమ ప్రముఖుల నుండి విరాళాలు…

కేరళ రాష్టం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయాయి. చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. కేరళను ఆదుకోవాలని పలువురు ప్రముఖులు. ప్రజలు తవంతుగా సహాయం అందిస్తున్నారు.

తాజాగా తెలుగు ఫిల్మిండస్ట్రి నుండి పలువురు ప్రముఖులు విరాళాలు అందించారు.

 

chiranjeevi-bommapadindi
chiranjeevi-25 లక్షలు

 

ram charan- bommapadindi
ram charan – 25 లక్షలు

 

Allu Arjun- bommapadindi
Allu Arjun- 25 లక్షలు

 

vijay devarakonda-bommapadindi
vijay devarakonda- 5 లక్షలు

 

ram pothineni - bommapadindi
Ram pothineni –  5 లక్షలు

 

koratala-siva - bommapadindi
koratala-siva- 3 లక్షలు

లక్షలు సహయం అందించారు. ఇంకా పలువులు సిని ప్రముఖులు విరాళాలు అందించారు 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *