Devadas Movie stills | “దేవదాసు”లు….ప్రేమదాసులు అయ్యారు..

Devadas Movie stills

 అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం “దేవదాసు”. (బొమ్మపడింది).  భలేమంచిరోజు, శమంతకమణి చిత్రాలతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న డైరక్టర్ “శ్రీరాం ఆదిత్య” ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కనుంది. అయితె ఈ చిత్రంలో కధనాయికలుగా గీతాగోవిందం ఫేం రష్మికా మందన్న, ఆకాంక్షలు నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర హిరోయిన్లను పరిచయం చేస్తూ ఫొటొలు రిలీజ్ చేసారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది.
For More telugu movie updates click www.bommapadindi.com 

Devadas Movie stills Devadas Movie stills

Devadas Movie stills Devadas Movie stills

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *