hello guru premakosame Trailer | ఫుల్ ఎనర్జిటిక్ గా “హలో గురు ప్రేమకోసమే” ట్రైలర్

hello guru premakosame Trailer

 “అబద్దాలు చెబితే అమ్మాయిలు కొడతారో లేదో కాని…అబద్దాలు చెబితే అమ్మాయిలు ఖచ్చితంగా పడతారు”. ఎనర్జిటిక్ స్టార్ రాం, అనుపమ పరమేశ్వరన జంటగా నటిస్తున్న చిత్రం హలో గురు ప్రేమకోసమే. ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్లో అనుపమ,రాం చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వహిస్తున్నారు. త్రినాధ రావ్ దర్శకత్వం వహిస్తున్నారు. bommapadindi
For More tollywood Trailer www.bommapadindi.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *