“రోబో2.0” టీజర్ లో శంకర్ ఏం చూపించారు.. ఫ్రేం By ఫ్రేం “రోబో2.0” టీజర్ – సమీక్ష

టీజర్ – సమీక్ష

543 కోట్ల భారీ అంచనా వ్యయంతో భారతీయ సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం “రోబో2.0”. రజనికంత్, అక్షయ్ కుమర్,అమీజాక్సన్ తదితరులు నటిస్తున్నారు. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ లో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ గురువారం వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసారు. మరి ఈ టీజర్ ద్వారా దర్శకుడు శంకర్ ఏం చెప్పదలచుకున్నడో (బొమ్మపడింది) సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
1.29సెకన్ల వ్యవదితో రిలీజ చేసిన ఈ టిజర్ పూర్తి సమీక్ష: రోబో2.0 టీజర్ కోసం క్లిక్ : (బొమ్మపడింది)
Robo2.0-bommapadindi
1సెకన్లొ ప్రొడక్షన్ కంపెనీ లోగో మొదలైంది..

Robo2.0-bommapadindi

3సెకన్ల వద్ద ఒక విలేజ్ ని దాని చుట్టుప్రక్కల ప్రాంతాన్ని ఒక సెల్ టవర్ ని , దాని దగ్గరకి పక్షులు ఎగురుతూ వెళ్తున్నట్టు   లాంగ్ షాట్ లొ చూపించాడు.

Robo2.0-bommapadindi

6 సెకన్ల వద్ద సెల్ టవర్ ని టాప్ యాంగిలో పక్షులు టవర్ చుట్టు తిరుగుతున్నట్టు చూపించారు.

Robo2.0-bommapadindi

8సెకన్ల వద్ద సెల్ టవర్ని గ్రౌండ్ యాంగిలో ఒక వ్యక్తి కళ్ళజోడు కిందకి వదిలిన షాట్ చుపించారు .

Robo2.0-bommapadindi

10సెకన్ల వద్ద సెల్ టవర్ని లాంగ్ షాట్లొ చూపించారు. టవర్ మధ్యలో ఒక వ్యక్తి ఏ ఆధారం లేకుండా పైకి వెళ్తున్నాడు. ఒకవేల అతను విలన్ ఐతే అక్షయ్ కుమార్ అనుకోవచ్చు.

Robo2.0-bommapadindi

14 నుండి 19 సెకన్ల వరకు ప్రజలందరి సెల్ ఫొన్స్ ఎగిరి(—) పోతున్నట్లు, అందరు ఆకాశంలోకి చూస్తున్నట్లు వివిధ షాట్లలొ చూపించారు.

Robo2.0-bommapadindi

24 నుండి 26 సెకన్ల వరకు బెడ్రూంలో నిద్రపోతున్న, ఒక వ్యక్తి సడన్ గా భయపడి లేచినట్లు చూపించారు. అతని భయం చూస్తే విలన్ అతనిని భయపెడుతున్నట్లు తెలుస్తుంది.

ముందు మనం అనుకున్నట్లే 27వ సెకన్లొ విలన్ తన ఆక్రమించిన అన్ని సెల్ ఫోన్లతో ఈ వ్యక్తి రూం మొత్తం నింపాడు.

28 సెకన్ల వద్ద సెల్ ఫొన్స్ అన్ని కలిసి ఫాం అయిన భయంకరమైన అక్షయ్ కుమార్(విలన్) ఫేస్ ని, రజనికాంత్ చూస్తున్నట్లు చూపించారు.

29 సెకన్ల నుండి 31సెకన్ల వరకు బెడ్రుం లొ నిద్రలేచిన వ్యక్తిని సెల్ ఫొన్స్ అన్ని చుట్టు ముట్టినట్లు, అతను భయపడుతున్నట్లు చూపించారు.

32 సెకన్ల నుండి 34సెకన్ల వరకు రజనికాంత్ ని, అమీజాక్సన్ని సెల్ ఫొన్స్ అన్ని ఓ నది ఒడ్డున చుట్టు ముట్టినట్లు చూపించారు.

 

38 సెకన్ల నుండి 42సెకన్ల వరకు ఒక పెద్ద హౌస్ ని లాంగ్ నుండి దగ్గరకు వెళ్తున్నట్లు, అందులో ఏదో ప్రాబ్లం గురించి చర్చ జరుగుతున్నట్లు, రజనికాంత్ చెప్తుంటే, కొంత మంది వ్యక్తులు శ్రద్డగా వింటున్నట్లు చూపించారు.

43 – 44 సెకన్లలో మ్యూజియంలో పెట్టిన చిట్టి(రోబో)ని పరిచయం చేస్తున్నట్లు, దానిని రజనికాంత్, అమీజాక్సన్లు పరీశీలిస్తున్నట్లు చూపించారు.

43-44 సెకన్లలో ఒక పెద్ద పక్షి ఆకారం పెద్దపెద్ద బిల్డింగ్ లను కూల్చుకుంటూ వెళ్తున్నట్లు, ప్రజలందరూ భయపడుతూ పరుగులు తీస్తూంటే, పక్షి ఆకారం వాళ్ళ పైకి వస్తున్నట్లు చూపించారు.

57వ సెకన్లో పడిపొతున్న ప్రజలని కాపాడటనికి వస్తున్న చిట్టి రోబో ని 52 నుండి 56సెకన్లో చుడొచ్చు. ఇదే చిట్టి రోబో ఎంట్రి అని కూడా అనుకోవచ్చు. ఈ సీన్లో చిట్టి రోబో చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు.

58వ సెకన్ల నుండి 1నిమిషం2సెకన్ల వరకు పెద్ద పెద్ద బిల్డింగులు ఛీల్చుకుంటు చిట్టీ రోబో ని వెంటాడుతున్న రాక్షస పక్షిని, 1నిమిషం2సెకన్ల వద్ద రాక్షస పక్షిన్ పూర్తి ఆకారాన్ని చూపించారు

1నిమిషం 4 సెకన్ల నుండి 1నిమిషం 6 సెకన్ల వరకు రాక్షసపక్షి ని చిట్టి రోబో ఒక పెద్ద పంజరంలో బందించటం చూపించారు.

1నిమిషం 7 సెకన్ల నుండి 1నిమిషం 8 సెకన్ల వరకు అక్షయ్ కుమార్ రిమోట్ నొక్కుతున్నట్లు, పెద్ద బ్లాస్ట్ జరిగినట్లు చూపించారు.

1నిమిషం 9 సెకన్ల నుండి 1నిమిషం 12సెకన్ల వరకు సెల్ ఫోన్స్ అన్ని కలిసి ఒక పెద్ద స్టేడియంలో రోబోలుగా ఫాం అవుతున్నట్లు చూపించారు.

1నిమిషం 13 సెకన్ల నుండి 1నిమిషం 14సెకన్ల వరకు సెల్ ఫోన్స్ అన్ని రోబోలుగా వస్తుంటే, చిట్టిరోబో గన్స్ తో 360డిగ్రీలలో కాల్చుతున్నట్లు చూపించారు. ఈ ఫైట్ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచేలా గ్రాఫిక్స్ ఉన్నాయి. ఒకవేల దర్శకుడు ఈ ఫైట్ని ఇంటర్వెల్ బ్యాంగ్ లో కాని, క్లైమాక్ష్ లో గాని ప్లాన్ చేసి ఉండవచ్చు.

ఇకపోతే 1నిమిషం 22-23 సెకన్ల మధ్య రజనికాంత్ ఇచ్చిన నవ్వు ఎక్స్ప్రెషన్ కి ధియేటర్స్ లలో టాప్ లేచి పోవాల్సిందే.. ఏది ఏమైన ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా హాలివుడ్ సినిమా రేంజ్ లో ఉంది అనటం ఒప్పుకోక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *