బాహుబలి తర్వాత సవ్యసాచినే!!!

డైరెక్టర్ చందు మొండెటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న చిత్రం సవ్యసాచి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. బాహుబలి తర్వాత ఆయన మ్యూజిక్ చేస్తున్న చిత్రం సవ్యసాచి కావటం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను రేపు రిలీజ్ చేస్తున్నారు.  బాహుబలి సినిమాకి ఆయన ఇచ్చిన సంగీతం ప్రపంచ దృష్టి ని ఆకర్షించింది. మరి సవ్యసాచి సినిమాకి ఏ రేంజ్ లో ఉండబోతోందో సవ్యసాచి ఆడియో వరకు వేచి ఉండాల్సినందే. మాధవన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నరు. నిధి అగర్వాల్ కధానాయిక. ఈ చిత్రానికి నిర్మాతలు.
savyasachi why not single-bommapadindi
savyasachi why not single
For More Telugu Movie Updates www.bommapadindi.com 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *