“బిగ్ బాస్”- 2 తెలుగు “విన్నర్” ఎవరో తెలిసిపోయింది.

బిగ్ బాస్“- 2 తెలుగు “విన్నర్”

who winner ? bigboss 2 - bommapadindi

ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్-2 సీజన్ 30.09.2018 ఆదివారంతో ముగియనుంది. నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్-2 కి తెలుగు లో మంచి ఆదరణ వచ్చింది. అలాగే మొదట్లో నెగిటివ్ టాక్ కూడా బాగనే వచ్చినా , రాను రాను మంచి క్రేజ్ పెంచాడు నాని. చివరగా ఫైనల్స్ కి వచ్చిన కంటెస్టంట్స్ గీతా మాధురి, కౌషల్, దీప్తి నల్లమోతు, తనీష్, సామ్రాట్ లు ఎన్నికయ్యారు. ఇప్పటికే కౌషల్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో చాలా హంగామా జరుగుతుంది. అలాగే మిగతా కంటెస్టంట్స్ కి సైలెంట్గా బాగానే ఓట్స్ వస్తున్నాయి. కౌషల్ ఆర్మీ ఇప్పటికే కౌషల్ విన్నర్ గా సొషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కాగా ఈరోజు ఫైనల్ లో ఎవరు గెలవబోతున్నరో వేచి చుడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *