“విజయ్ దేవరకొండ” nota movie political issue !!!

“నోటా” nota movie political issue

విజయ్ దేవరకొండ (nota movie political issue) నటించిన “నోటా” సినిమాకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. . ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేసారు. నోటా అనే పదాన్ని సినిమా టైటిల్‌గా వాడటాన్ని తప్పు అంటూ ఓయూ జేఏసీ నేత కైలాస్‌ నేత ఈ బుధవారం హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఇది రాజకీయ నేపద్యం ఉన్న సినిమా కాబట్టి, తెలంగాణాలో ఎన్నికల అనంతరం సినిమా విడుదల చేయాలని అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు కోరుతున్నారు.

nota movie political issue  - bommapadindi

For More Tollywood latest Updates & Reviews visit www.bommapadindi.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *