వినాయకచవితి కి దియేటర్స్ కి వస్తున్న “#శైలజారెడ్డిఅల్లుడు” || Making Video

“శైలజారెడ్డి అల్లుడు”Making Video 

క్రియేటివ్ డైరక్టర్ “మారుతి” డైరక్షన్ లొ “అక్కినేని నాగచైతన్య , అనుఇమ్మాన్యుయెల్, రమ్యక్రిష్ణ” నటిస్తున్న “శైలజారెడ్డి అల్లుడు”. (బొమ్మపడింది)ఈ వినాయకచవితికి మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే!! కాగా ఈ చిత్రానికి సంబందించిన మేకింగ్ విడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి ఈ చిత్రం ఏ మేరకు అలరిస్తుందో వేచిచుడాల్సిందే!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *