సరికొత్త టైటిల్ తో “NTR”బయోపిక్ – జనవరి 9న విడుదల తేదీ ఖరారు

కధానాయకుడుగా NTR బయోపిక్

బాలయ్య తొలిసారిగా నిర్మాతగా, బాలకృష్ణ హీరోగా నందమూరి తారకరామరావు జీవిత కథ ఆధారంగా బయోపిక్‌ తెరకెక్కిస్తున్న చిత్రం NTRబయోపిక్ . (బొమ్మపడింది)ఎన్టీఆర్‌ బయోపిక్‌ను బాలయ్య రెండు భాగాలుగా రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. యన్‌.టి.ఆర్‌ టైటిల్‌తో పాటు కథానాయకుడు అనే సరికొత్త టైటిల్  ట్యాగ్‌ను జత చేశారు. ఈ భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
యన్‌.టి.ఆర్‌ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించలేదు.

ntr biopic - bommapadindi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *