aravindha sametha review | అరవింద సమేత పబ్లిక్ రివ్యూ వచ్చేసింది…!!

aravindha sametha review

Jr.NTR , Poojahegde కధా,కధానయికలుగా, త్రివిక్రం దర్శకత్వంలో, రాధా మోహన్ నిర్మాతగా వస్తున్న చిత్రం అరవింద సమేత. aravindha sametha review ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతున్నాయి. వీరిద్దరి కాంబోలో వస్తున్న మొదటి చిత్రం కావున ఈ చిత్రంపై చాలా ఎక్స్పటెషన్స్ ఉన్నాయి. అయితే ఈ చిత్రం పై అటు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్,త్రివికం ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్ర ట్రైలర్లో వచ్చిన డైలాగ్స్ అయితే ఎన్.టి.ఆర్ మాస్ ఇమేజ్ ని అమాంతం పెంచుతున్నాయి. ఫ్యాన్స్ అయితే నాన్ బాహుబలి రికార్డ్ ఖాయమని ఫిక్ష్ అయ్యారు. మరి ఈ చిత్రం ఓపెనింగ్స్ ఎలా ఉండబొతున్నై అనేది సినిమా రిలీజ్ వరకు వేచి చూడల్సిందే. అయితే ఈ ఆంధ్రాలో చిత్రానికి స్పెషల్ షోస్ కి పర్మిషన్స్ కుడా ఇచ్చారు. ఈ సినిమా ఆడియో కి కూడా మంచి స్పందన వస్తుంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.

aravindhasametha pre review-bommapadindi

హైలెట్ అయ్యే అంశాలు:
ఎన్.టి.ఆర్ నటన గురించి చెప్పాలసిన అవసరం లేదు.
త్రివిక్రం డైలాగ్స్, మాటలు
ఫైట్ సిక్వెల్స్
ఎన్.టి.ఆర్ డాన్సులు
ప్లస్ అయ్యే పాయింట్స్:
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
జగపతి బాబు నటన
సునీల్ కామెడి రీఎంట్రి
నవీన్ చంద్ర యాక్షన్
పూజా హెగ్దే గ్లామర్
సుప్రియా పథక్ నటన
ఈ అంశాలు కనుక సమపాళ్ళలో ఉంటే అరవింద సమేత భారీగా హిట్ కొట్టటమే కాకుండా, తెలుగు సినీ ఇండస్ట్రిలో రికార్డులు బద్దలు కొడుతుంది.
For More Telugu Movie Updates www.bommapadindi.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *