Aravindha Sametha First Lyrical Song | Jr.NTR ని ‘టఫ్’ అంటున్న “పూజా హెగ్దే”

Aravindha Sametha First Lyrical Song | Jr.NTR ని ‘టఫ్’ అంటున్న “పూజా హెగ్దే”

ఎన్.టి.ఆర్ ,  త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న చిత్రం “అరవిందసమేత”. (aravindha sametha making video) ఇప్పటికే ఈ సినిమా టీజర్ -ట్రైలర్లు ఆన్ లైన్లో దుమ్ము రేపుతున్నాయి. త్రివిక్రం దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ కి ఇది మొదటి చిత్రం కావటంతో త్రివిక్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.  కాగా ఈ చిత్రానికి సంబందించిన అరవిందసమేత మేకింగ్ విడియో ఇప్పుడు సోషల్ మీడి యాలో హల్చల్ చేస్తుంది.  ఈ చిత్రం తెలుగు సిని ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయ్యె అవకాశాలు ఉన్నట్ట్లు సిని పండితులు జోష్యం చెప్తున్నారు.  మరి ఈ చిత్రం ఓపెనింగ్స్ ఎలా ఉండబొతున్నై అనేది సినిమా రిలీజ్ వరకు వేచి చూడల్సిందే. అయితే ఈ ఆంధ్రాలో చిత్రానికి స్పెషల్ షోస్ కి పర్మిషన్స్ కుడా ఇచ్చారు. ఈ సినిమా ఆడియో కి కూడా మంచి స్పందన వస్తుంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.  ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాధ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *